Friday, April 25, 2025

ఏపీలో నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్

ఏ ఎమ్ టీవీ న్యూస్…

అమరావతి :

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచి మూడు రోజులపాటు విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న వారిని ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతిలో చేర్పించడం, ఐదో తరగతి పూర్తయిన వారిని ఆపై తరగతిలో చేర్పించే కార్యక్రమాన్ని
నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరం ముగింపునకు చేరినందున పైతరగతులకు వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు పూర్తి చేయనున్నారు.


Discover more from AM TV NEWS

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner

Most Popular

RELATED ARTICLES

Most Popular

RELATED ARTICLES

Most Popular