ఏ ఎమ్ టీవీ న్యూస్…
పల్నాడు జిల్లా:
పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించి బదిలీ మీద రంపచోడవరం జూనియర్ సివిల్ జడ్జిగా వెళ్లుచున్న జడ్జి మురళీగంగాధరావుని కలసి పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు బార్ అసోసియేషన్ మెంబెర్స్ తరుపున సన్మానం చేయడము అయ్యిన్నది మరియు వారు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని శుభాకాంక్షలు చెప్పినారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. కుమారస్వామి. సీనియర్ బార్ అసోసియేషన్ మెంబెర్ దార. చెన్నయ్య మరియు సెక్రటరీ.కోపూరి. వెంకటేష్. మెంబెర్స్ పి. మాణిక్యం.మంద. జాకబ్. ఎం. శ్రీనివాసరావు. కె. వి. వి. కోటేశ్వరరావు. పి. నవ్య తదితరులు కలసి ఈ కార్యక్రమంను జయప్రదం చేసినారు.
Discover more from AM TV NEWS
Subscribe to get the latest posts sent to your email.