ఏ ఎమ్ టీవీ న్యూస్…
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలతో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి.. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 08:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
Discover more from AM TV NEWS
Subscribe to get the latest posts sent to your email.